Sunday, May 23, 2010

అదన్నమాట! : మే 16-22

ప్రధానంగా ఈ వారం లైలా తూఫాను సృష్టించిన భీబత్సం మీదే చర్చా జరిగింది. ప్రకాశం, నెల్లూర్ జిల్లాలు బాగా అతలాకుతలం అయ్యాయి. ఈ తుఫాను దారి మళ్ళి, ఒర్రిస్సా వైపు పయనం మొదలుపెట్టింది. దీని కారణంగా విజయవాడ విశాఖ, విజిఅనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా భారి వర్షాలు కురిసాయి. తెలంగాణా లో ఓ మోస్తారు నుంచి భారి వర్షాలు కురిసాయి. మండే ఎండల నుంచి ఈ వర్షాలు కొంచం ఉరట ఇచ్చాయి. పదిహేడు మంది మరణించారు. 50 ,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు ఇప్పుడే వీళ్ళు తిరిగి వాళ్ళ ఊరుకి వెళ్తున్నారు.

గూగుల్ ఇవ్వాళ్ళ చాల నెమ్మది గా పని చేస్తుంది. టైపు చెయ్యడం చాలా కష్టం గా ఉంది ... ఇక్కడితో ఆపేస్తున్న ఇవ్వాళ.

0 comments:

Post a Comment