Monday, August 30, 2010

అదన్నమాట! : ఆగస్ట్ 22-28

ఈ వారం సెలవు మీద ఉండి రాష్ట్ర రాజకీయాల్ని అంతగా చర్చించలేక పోయాను. కాని, ఈ వారం రాష్ట్రం లో చాల విస్తారంగా వర్షాలు కురిసాయి. పలు చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లాయి. ఇవ్వాళ వార్తలు చూడం అని టీవీ పెడితే, మళ్ళి అదే సోది - ఓదార్పు అంట, తెలంగాణా అంట, సీనియర్ కాంగ్రెస్స్ నేతలు అంట ! ఈ వారం కి ఇంతటి తో ముగించేడం. వచ్చే వారం, మరిన్ని విశేషీలు రాదము ! అదన్నమాట!

4 comments:

Ramesh said...
This comment has been removed by the author.
Ramesh said...

:)

Arun said...

Top IIT and IIM professors will miss three years of a special pay grade they were promised by HRD Ministry

venkatesh said...

ok..... we wil miss this article in third wek of dec also...

Post a Comment