Sunday, June 5, 2011

అదన్నమాట! : మే 29 - జూన్ 4

జగనన్న ప్రగల్భాలు పలకడం లో చాలా ఆరి తెరిపోయాడు . కాంగ్రెస్స్ మరియు తెలుగు దేశం కలిసిపోయాయి అంట అండి ! అసలు ఇలాంటి చేత ఆలోచనలు ఎందుకు వస్తాయో ఎంతో జగనన్న కి. తెలుగు దేశం ఎందుకు అవివిస్వాస తీర్మానం పెట్టటం లేదు అని జగనన్న ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం అసెంబ్లీ సమవీసం లో ఉన్నపుడు కదా అన్నా పెట్టేది ? అబ్బాద్దలు ప్రచారం చెయ్యడానికి నిజాలతో సంభందం ఏంటి లెండి.


అయితే, ఇలాంటి సమయం లో ప్రభుత్వం ఒక ఆసిక్తికర నిర్ణయం తీసుకుంది. స్పీకర్ ఎన్నిక త్వరగా జరిపించాలి అని, అందు కోసం ప్రత్యెక ఒక రోజూ సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మరి జగనన్న చిక్కు లో పడినట్టే కదా అండి ? తెలుగు దేశం పార్టి అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. ఇప్పుడు జగనన్న ఏమో నియమాలకి విరుద్దంగా తెలుగు దేశం నోటీసు ఇచ్చింది అని ప్రగాభాలు పలికారు. తెలుగు దేశం పార్టి, స్పీకర్ పదవి కి కూడా పోటికి నిలబడాలి అని నిర్ణయించింది. ఇప్పుడు జగనన్న ఎమ్యెల్యేలు ఎవరికీ వోటు వేసారో తెలుసా అండి ? కాంగ్రెస్స్ అభ్యర్ది నాదెండ్ల మనోహర్ కి !! ఇన్ని ప్రగల్భాలు పలికిన శ్రీమాన్ జగన్ మోహన్ రెడ్డి గారు, కనీసం వారి ఎమ్యెల్యేలు ని ధైర్యం గా స్పీకర్ కి వ్యతిరేకంగా వోటు కూడా వెయ్యినివ్వలేకే పోయారు ! పై పెచ్చు, తెలుగు దేశం మీద విరగబడ్డారు. అవిశ్వాస తీర్మానం గురుంచి అసెంబ్లీ లో స్పీకర్ ని ఎందుకు నిలదీయలేదు అని !



ఇంత కన్నా హాస్యాస్పదం ఏమైనా ఉందా అండి ? స్పీకర్ , దేపుతి స్పీకర్ ఎన్నిక అయ్యిన వెంటనే అసెంబ్లీ ని వాయద వేసారు. దీనికి తెదేపా ఏమి చేస్తుంది అండి ? అప్పటికి అసెంబ్లీ లో ధర్నా చేసింది. నిభందనలకు విరుద్దంగా నోటీసు ఇచ్చింది అని ప్రగల్భాలు పలికిన జగన్ నోరు మూయించడానికి మళ్ళి శనివారం ఉదయం ఇంకో నోటీసు కూడా ఇచ్చింది. స్పీకర్ కి వ్యతిరేకంగా జగనన్న ఎందుకు అయన ఎమఎల్యేల చేత వోటు వేయించ లేకపోయారు ? కనేర్ర చేస్తే ప్రభుత్వం పడిపోతుంది అని రోజూ చెప్పే జగన్, అసలు కనేర్ర ఎందుకు చెయ్యటం లేదు? తెలుగు దేశం మీద ఎందుకు ఆధార పడుతునారు అద్యక్షా ??

0 comments:

Post a Comment