Sunday, January 1, 2012

అదన్నమాట! : డిసంబర్ 25-31

"ముందుంది మరింత మంచి కాలం" అని మన ముఖ్యమంత్రి గారు తెగ చెప్పెసుకున్తునారు అండి. కేవలం 2-12 గంటల కరంట్ కొత్త ఉంది రాష్ట్రం లో.... కాని "ముందుంది మరింత మంచి కాలం" లెండి. ఇప్పుడు ఏమో కరంట్ చార్జీలు పెంచుతారు అంట. కేవలం 5000 కోట్లు వస్తాయి ఈ పెంపు తో. అయిన సరే, "ముందు ఉంది మరింత మంచి కాలం". డిసెంబర్ నెలలో లక్ష ఉద్యోగాలకి ప్రధాన మంత్రి గారు వచ్చి మరీ ఇస్తారు అని చెప్పారు. జనవరి వచ్చింది. ఉద్యోగాలు వచ్చాయో లేదో తెలిదు, ప్రధాన మంత్రి వస్తారో లేదో తెలిదు. అయిన సరే "ముందుంది మరింత మంచి కాలం" ! ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉంటాయి లెండి ... ప్రస్తుతానికి ఇక్కడితో ఆపెస్తా. అదన్నమాట! 

0 comments:

Post a Comment