Sunday, March 18, 2012

అదన్నమాట! మార్చి 11-17

రాష్ట్రం లో క్రిందటి వారం లో చెప్పుకోదగ్గ విషయాలు ఏమి జరగలేదు అండి. ఈ వారం మాత్రం చాలా హడావిడి ఉంటుంది. 7 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఇవ్వాళ. ఆరు తెలంగాణా లో, ఒకటి నెల్లూర్ లో. నెల్లూర్ లో ఎన్నికల మీదే ఆసక్తి ఎక్కువ గా ఉంది అందరికి. జగన్ పార్టి గెలుస్తుంద? తెలుగు దేశం పార్టీ గెలుస్తుంద? కాంగ్రెస్స్ పార్టీ గురుంచి ఎలాగో ఎవ్వరు చర్చించుకోవటం లేదు లెండి - వాళ్ళకి ఓటమి ఖాయం! వచ్చే వారం చర్చిద్దాం. అంత వరకు సెలవు మరి! అదన్నమాట!  

0 comments:

Post a Comment